రాష్ట్రంలోని వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాలేజీలు, హాస్టల్స్ మూసివేతకు వెంకటేశ్వర యూనివర్శిటీ ఆదేశాలు ఇవ్వటాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.