AP University Jobs: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఈ ఏడాది యూనివర్శిటీల్లో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. వివాదాలకు తావు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.