AP Two Children Rule: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అడ్డంకిగా మారిన ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ గెజిట్ విడుదలైంది. మునిసిపల్, పంచాయితీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపడంతో తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది.ఇకపై స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరుపిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఉండదు.