AP TG Weather News : కొనసాగుతున్న ‘ద్రోణి’ ప్రభావం – ఇవాళ కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు…! ఈ జిల్లాలకు హెచ్చరికలు

Rains in AP Telangana: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఆయా జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

తాజా వార్తలు