AP TG Temperatures : ఏపీలో భానుడి భగభగలు – 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

AP Telangana Temperatures : ఏపీలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలోని పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

తాజా వార్తలు