AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం దాటితే చాలు భానుడి భగభగలతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ, తెలంగాణకు ఐఎండీ మరోసారి వర్ష సూచన ఇచ్చింది. పలుచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉండగా.. మరికొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
