AP Telangana Today : ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి ముఖ్యమైన అంశాలు.. 13 హైలైట్స్ ఇవే

AP Telangana Today : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు, సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి, వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇలాంటి ముఖ్యమైన 13 అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు