AP Telangana Today : వైజాగ్ వేదికగా.. ఐపీఎల్ మ్యాచ్ జగనుంది. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాల వర్షాలపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. పులివెందులలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఏపీ, తెలంగాణకు సంబంధించి ఇవాళ్టి ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
