Andhra Pradesh Teachers Transfers : రాష్ట్రంలోని ఉపాధ్యాయ పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితా విడుదల చేశారు. జిల్లా స్థాయిలోనే డీఈవోలు జాబితాల వివరాలను ప్రకటించారు. ఈ సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈనెల 26వ తేదీలోపు తెలుపవచ్చని పేర్కొన్నారు.
