AP SSC Hall Tickets : ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు వచ్చేశాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అలాగే ఏపీ ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ మన మిత్రలో కూడా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Journalism is our Passion