AP SSC Exams 2025 : ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – పకడ్బందీ ఏర్పాట్లు, సెంటర్ల వద్ద 144 సెక్షన్

AP SSC Exams 2025 Updates : ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో ఈ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. ఈ ఏడాది 6 లక్షలకు మందికిపైగా విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 

తాజా వార్తలు