AP SSC Exams: మార్చి 17 నుండి ఏప్రిల్ 1 వరకు ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉ.9.30 గం.ల నుండి మధ్యాహ్నం 12.45గం.ల వరకు పరీక్షలు జరుగనున్నాయి.