AP Private Universities: అమరావతిలో బిట్స్‌… ఏపీలో ప్రైవేట్‌ యూనివర్శిటీల చట్టంపై లోకేష్‌ కీలక ప్రకటన…

AP Private Universities: ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీస్ యాక్ట్ ను సవరించాల్సిన అవసరం ఉందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల వివరాలతో పాటు, విశ్వవిద్యాలయ హోదాను ఇవ్వడానికి అనురిస్తున్న ప్రమాణాలను సభలో వివరించారు. 

తాజా వార్తలు