AP Power Subsidy:చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Journalism is our Passion