AP Power Subsidy: చేనేత కార్మికుల‌కు గుడ్‌న్యూస్‌..200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్.. పవర్ లూమ్‌‌లకు 500 యూనిట్లు ఫ్రీ..

AP Power Subsidy:చేనేత కార్మికుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు ప‌వ‌ర్‌లూమ్ యూనిట్ల‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

తాజా వార్తలు