AP Politics : జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 40 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కూటమి పార్టీల మధ్య చీలికకు కారణమైందనే రాజకీయ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే కాదు.. గతంలో జరిగిన ఘటనల్లోనూ పవన్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.