AP PGCET 2025 : ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ప్రారంభం

AP PGCET 2025 : ఏపీ పీజీసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ పీజీ కాలేజీల్లో పీజీ కోర్సుల ప్రవేశాలకు పీజీసెట్ నిర్వహించనున్నారు.

తాజా వార్తలు