AP New Motor Vehicle ACT : రాష్ట్రంలో మార్చి 1 నుంచి మోటారు వాహనాల కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం.. ఉల్లంఘనలకు పాల్పడితే.. భారీగా జరిమానాలు విధిస్తారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ను పోలీస్ శాఖ అప్డేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి.