AP New Airports : అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఎయిర్ కనెక్టివిటీ ముఖ్యమని భావిస్తోంది. అందులో భాగంగానే రెండు గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.