AP MLC Elections : ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిల్లో ఒకటి జనసేనకు కేటాయించగా.. నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. 4 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటికోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. చాలామంది నేతలు ఈ పదవులను ఆశిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.