AP MLC elections : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో కుమ్ములాట మొదలైంది. కూటమిలోని భాగంగా ఉన్న టీడీపీ, బీజేపీ తలోదారిని ఎంచుకున్నాయి. రెండు పార్టీలు ఇద్దరు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చాయి. ఈ ఎన్నికలు కూటమిలో నెలకొన్న విబేధాలను తేటతెల్లం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.