AP Mlc Election Results 2025 : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం గెలుపొందారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉత్తరాంంధ్ర టీచర్ స్థానంలో గాదె శ్రీనివాసులు గెలుపొందారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.