AP Mega DSC Update: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడటంతో తీవ్రమైన జాప్యం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోపు నియామకాలు చేపట్టేలా ఎన్నికల కోడ్ ముగియగానే నోటఫికేషన్ జారీ చేస్తారు.