AP LAWCET 2025 Updates : ఏపీ లాసెట్ 2025 దరఖాస్తులు ప్రారంభం – ఇలా అప్లయ్ చేసుకోండి

AP LAWCET Registrations 2025: ఏపీ లాసెట్ 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు… ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 5వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

తాజా వార్తలు