రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నిర్వహించిన సర్వేకు భిన్నంగా ప్రస్తుత సర్వే జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా రైతులకు మరో అప్డేట్ ఇచ్చారు. రీసర్వే ప్రక్రియపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి హెల్ప్‌లైన్ సర్వీస్ నెంబర్ ను తీసుకువచ్చారు.