AP Inter Classes: ఏపీలో నేటి నుంచి ఇంటర్ సెకండియర్ తరగతులు…ఏప్రిల్ 24 నుంచి వేస‌వి సెల‌వులు

AP Inter Classes: రాష్ట్రంలోని 2025-26 విద్యా సంవ‌త్స‌రంలో ఇంట‌ర్మీడియ‌ట్ సెకండియ‌ర్ త‌ర‌గ‌తులు నేటీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వ‌ర‌కు సెకండియ‌ర్ త‌ర‌గ‌తులు జ‌రుగుతాయి. ఏప్రిల్ 24 నుంచి వేస‌వి సెల‌వులు ఇస్తారు.

తాజా వార్తలు