AP ICET 2025 Registration : ఏపీ ఐసెట్-2025 దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న హాల్ టికెట్లు విడుదల చేస్తారు. మే 7న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.
