AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల‌్లో ఏళ్ల త‌ర‌బ‌డి నివాసం ఉంటున్న వారికి ప‌ట్టాలు, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాలు కావాలనుకున్న వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

తాజా వార్తలు