AP Heatwave Alert : ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రేపు రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
Journalism is our Passion