AP Heat Waves : ఫిబ్రవరి మాసం ఇంకా పూర్తికాలేదు. అప్పుడే ఎండలు మండుతున్నాయి. మార్చి నుంచి ఎండల తీవ్రత మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎండ తోపాటు.. వడగాలుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు.