AP Heat Waves: అగ్ని గుండంలా ఆంధ్రప్రదేశ్.. 43డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, ఎండలతో జనం విలవిల

AP Heat Waves: ఆంధ్రప్రదేశ్‌లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. శనివారం ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. మార్చిలోనే ఎండలు ముదరడంతో జనం బెంబేలెత్తి పోతున్నారు.

తాజా వార్తలు