గ్రామ సచివాలయల వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను సమర్పించడానికి ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మరోవైపు సచివాలయాల వర్గీకరణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Journalism is our Passion