AP Govt Employees : ఏపీ ప్రభుత్వం…ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉద్యోగులకు జీఎల్ఐ, జీపీఎఫ్ కింద చెల్లించాల్సిన రూ.6200 కోట్ల బకాయిల విడుదల ప్రక్రియ మొదలైంది. సోమవారం నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు జమ అవుతున్నాయి.
