AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉన్న దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో ఈ శిక్షణ అందిస్తారు.