AP Fake Pensions: ఏపీలో బోగస్ పెన్షనర్ల గుట్టు వీడుతోంది. సదరం సర్టిఫికెట్లపై ఏపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్టు వెలుగు చూసింది.
Journalism is our Passion