AP ECET 2025 : ఏపీ ఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు ఈసెట్ నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 6వ తేదీన ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.