AP EAPCET 2025 Updates : ఏపీ ఈఏపీసెట్ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఎంట్రెన్స్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికి అధికారులు కీలక అప్జేట్ ఇచ్చారు. ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం కల్పించారు. ఏపీఈఏపీసెట్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని రాసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి….