AP DSC 2024 Update: ఎన్ని సమస్యలున్నా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చుతాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ 6 పథకాల అమలుపై శాసనసభలో షెడ్యూల్ విడుదల చేశారు.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.