AP Deepam 2 Scheme : ఉచిత గ్యాస్ స్కీంకు సంబంధించి అలర్ట్ వచ్చింది. నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి. లేదంటే 3 ఉచిత సిలిండర్లలో ఒకటి కోల్పోతారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ కోసం బుకింగ్ స్టార్ట్ అవుతుంది. మొదటి ఏడాది బుక్ చేసుకోనివారు.. వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
