AP Civils Coaching : గిరిజన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సివిల్స్ పరీక్షకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 13వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించింది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది.