AP Budget 2025 : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, సూపర్ సిక్స్ హామీల అమలు, అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించారు. బడ్జెట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.