AP Assembly : ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అయితే శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మంత్రి నిమ్మలకు లోకేష్ సూచించారు.