ఆశా వర్కర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వారి గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఆశాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది.
Related
Discover more from EliteMediaTeluguNews
Subscribe to get the latest posts sent to your email.