AP Anganwadi Jobs : అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న948 పోస్టులను పదో తరగతి అర్హతతో భర్తీ చేయనున్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేశారు.
