ANU Distance Admissions 2025 : దూరవిద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్‌ – 23న ఎంబీఏ, ఎంసీఏ ఎంట్రెన్స్ పరీక్ష

Acharya Nagarjuna University Admissions 2025 : ఏఎన్‌యూ దూరవిద్య ప్రవేశాలకు ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.  అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మార్చి 23న ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరగనుంది.

తాజా వార్తలు