ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఎగ్జామ్ మొదలయ్యే కంటే ముందే పేపర్ బయటికి వచ్చింది. అయితే ఓ కళాశాల యాజమాన్యం పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై విచారణ జరుపుతున్నామని.. ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రకటించారు.