Andhra Drought: రాష్ట్రంలో 2024 ఖరీఫ్ సీజన్‌లో ఏపీలో ఐదు జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఖరీఫ్ కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందానికి ఐదు జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వివరించింది.