Anantapur : జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ నటి మాధవీలత ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయనపై ఫిర్యాదు చేయగా.. ‘మా’ ట్రెజరర్ శివబాలాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీపై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ చేయడం తగదన్నారు.