Anakapalli Crime: అనకాపల్లిలో మూటలో శవమై కనిపించిన హిజ్రా హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. హిజ్రాతో సహజీనవం చేసే వ్యక్తి, గంజాయికి అలవాటు పడి మరో హిజ్రాతో సంబంధాన్ని కొనసాగిస్తాడాన్ని ప్రశ్నించినందుకు హిజ్రాను హత్య చేసినట్టు గుర్తించారు.
