Amaravati ORR : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌‌పై మరో అప్‌డేట్.. 70 కాదు.. 150 మీటర్ల వెడల్పు ఉండాల్సిందే!

Amaravati ORR : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. దీని వెడల్పు 70 మీటర్లు ఉంటుందని.. అందుకు అనుగుణంగా భూసేకరణ చేపట్టడానికి కేంద్రం అనుమతించింది. కానీ.. 70 మీటర్లు సరిపోదని.. భవిష్యత్ అవసరాల కోసం 150 ఉండాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

తాజా వార్తలు